Sleeping Tips: దిండు లేకుండా నిద్రపోతే.. ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే షాకే!

|

Apr 30, 2024 | 8:02 PM

నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. సరైన నిద్ర ఉంటేనే మీరు హెల్దీగా ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నిద్రలో చాలా మందికి తల కింద ఖచ్చితంగా దిండు ఉండాల్సిందే. లేకుంటే సరిగ్గా నిద్ర పట్టదు. కానీ దిండు లేకుండా పడుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు..

1 / 5
నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. సరైన నిద్ర ఉంటేనే మీరు హెల్దీగా ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో పలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

2 / 5
అయితే నిద్రలో చాలా మందికి తల కింద ఖచ్చితంగా దిండు ఉండాల్సిందే. లేకుంటే సరిగ్గా నిద్ర పట్టదు. కానీ దిండు లేకుండా పడుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
తలగడతో పడుకోవడం వల్ల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే దిండుపై అనేక రకాల బ్యాక్టీరియా, ధూళి, దుమ్ము వంటివి చేరతాయి. వీటి వలన పలు రకాల చర్మ, ఆరోగ్య సమస్యలు రావచ్చు.

4 / 5
దిండు లేకుండా నిద్రపోతే ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయట. అలాగే ప్రశాంతంగా పడుతుందని, నిద్ర నాణ్యత కూడా పెరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్ర లేమి సమస్యలు కూడా దూరమవుతాయి. తలనొప్పి కూడా తక్కువగా వస్తుందట.

5 / 5
ఒక వేళ మీకు దిండు ఖచ్చితంగా అవసరం అనుకుంటే చిన్నగా, సన్నగా ఉండే దిండు ఉపయోగించడం మేలు. ఎత్తైన దిండు వాడితే మెడ, వెన్నుముక నొప్పి వంటివి వస్తాయి. కానీ దిండు లేకుండా పడుకుంటే మీ వెన్నుముక ఆరోగ్యంగా ఉంటుంది.