వాటర్ బాటిల్ మూత రంగు నీటి రుచిని తెలుపుతుంది..ఎలా అంటే?

Updated on: Oct 08, 2025 | 1:47 PM

వాటర్ బాటిల్స్ అనేవి ఒకే రంగులో ఉన్నప్పటికీ వాటి క్యాప్స్ మాత్రం డిఫరెంట్ రంగులో ఉంటాయి. అయితే మనం తాగే వాటర్ బాటిల్ మూత, ఆ నీటి రుచిని తెలుపుతుందంట. కాగా, వాటర్ బాటిల్ మూత నీటి రుచిని ఎలా తెలుపుతుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వాటర్ తాగని వారు ఎవరుంటారు చాలా మంది వాటర్ తాగుతుంటారు. ఇక ప్రయాణ సమయంలో తప్పనిసరిగా వాటర్ బాటిల్ కొనుగోలు చేసి వాటర్ తాగుతారు. ఇక ఈ వాటర్ బాటిల్స్ లో అనేక రకాలు ఉంటాయి. కొన్ని బ్రాండ్‌ పేరుతో మరికొన్ని నార్మల్‌గా ఉంటాయి. ఎవరికి నచ్చింది వారు కొనుగోలు చేస్తారు. యితే మనం కొనుగోలు చేసి తాగే వాటర్ బాటిల్ రంగు మూతలు ఒక్కో కలర్‌లో ఉంటాయ. అయితే ఆ కలర్స్ నీటి రుచిని తెలుపుతాయంట. అది ఎలా అంటే?

2 / 5
వాటర్ బాటిల్  మూత నీలం రంగులో ఉంటే, ఆ సీసాలోని నీరు శుద్ధి చేయబడిందని అర్థం. దీనిలోని నీరు చాలా తియ్యగా , టేస్టీగా ఉంటాయంట. అలాగే వాటర్ బాటిల్  మూత ఆకుపచ్చగా ఉంటే, ఆ నీటిలో ఫ్లేవర్ వేసి శుద్ధి చేశారని అర్థం. ఇవి కాస్త తియ్యగా, ఉప్పగా ఉంటాయంట.

3 / 5
వాటర్ బాటిల్ మూత తెలుపు రంగులో ఉంటే ఆ నీరు ప్రాసెస్ చేసిన నీరు అంట. అంటే  ఆ నీటిని ప్రాసెస్ చేసి, మార్కెట్‌లోకి తీసుకురావడం జరిగిందని అర్థం. ఆ నీరు కాస్త తియ్యగా ఉంటాయి.

4 / 5
 ఇక బాటిల్ మూతర రంగు నల్లగా లేదా, గోధుమ రంగులో ఉంటే ఆ నీరు క్షారంగా ఉంటాయి. అంటే ఈ మంచి నీరు తాగుతుంటే కాస్త చేదుగా ఉంటాయంట.

5 / 5
నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వబడినది.