గుడి ప్రసాదం రుచిని మించే కమ్మని పెరుగు తాలింపు అన్నం’ ఈ చిన్న ట్రిక్‌తో చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు!
భారతీయ భోజనంలో చివరిగా కమ్మని పెరుగన్నం తింటేనే తిన్న భోజనం సంపూర్ణమవుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరానికి చలువ చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి పెరుగన్నం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అయితే సాధారణంగా అన్నంలో పెరుగు కలుపుకుని తినేదానికంటే, గుడిలో పెట్టే ప్రసాదం లాగా లేదా హోటళ్లలో ఇచ్చే దద్దోజనం తరహాలో తాలింపు పెట్టి చేస్తే ఆ రుచి రెట్టింపు అవుతుంది. కరకరలాడే పప్పులు, జీడిపప్పు, ఉల్లిపాయలు, ఘాటైన పచ్చిమిర్చి, ఇంగువ సువాసనతో అన్నం ముద్దముద్దకూ నోరూరించేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
