YouTube: కీలక మార్పులు చేయనున్న యూట్యూబ్‌.. ఇకపై ఆ ఆప్షన్‌ ఉండదా

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను, మార్పులు చేర్పులు చేస్తున్న యూట్యూబ్‌ తాజాగా కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఇంతకీ యూట్యూబ్‌ చేయనున్న ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 01, 2024 | 9:44 PM

యూట్యూబ్‌లో షార్ట్‌ వీడియోలకు ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో కీలక మార్పు చేసేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా యూట్యూబ్‌ షార్ట్స్‌లో ఇంటర్‌ఫేస్‌ని పరీక్షిస్తోంది.

1 / 5
ప్రస్తుతం యూట్యూబ్‌ షార్ట్స్‌కి డిజ్‌లైక్‌ ఆప్షన్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఆప్షన్‌ను తొలగించనున్నారని తెలుస్తోంది. ఇందుకు బదులుగా సేవ్‌ బటన్‌ను తీసుకురానున్నారని తెలుస్తోంది.

2 / 5
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. యూట్యూబ్‌లో ఇకపై డిజ్‌లైక్‌ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే కొందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అమలు చేయనున్నారు.

3 / 5
దీంతో షార్ట్స్‌ను సులభంగా సేవ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. సేవ్‌ ఆప్షన్‌ నొక్కగానే మీరు దీన్ని ఇప్పటికే ఉన్న ప్లేజాబితాకు సేవ్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త ప్లేజాబితాని సృష్టించాలనుకుంటున్నారా అని యూట్యూబ్‌ అడుగుతుంది.

4 / 5
ఇదిలా ఉంటే షార్ట్స్‌లో మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 60 సెకండ్ల నిడివి ఉన్న షార్ట్స్‌ లిమిట్‌ను 3 నిమిషాలకు పెంచిన విషయం తెలిసిందే. యూట్యూబ్‌ క్రియేటర్లకు ఈ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుందని మేకర్స్‌ తీసుకొచ్చారు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!