వాట్సాప్ యూజర్లు ఇకపై తమ బ్యాకప్‌లను ఉంచుకోవాలనుకుంటే స్టోరేజ్ స్పేస్ మెయింటైన్ చేయాలి. లేదంటే ఎక్స్‌ట్రా స్టోరేజ్ కోసం డబ్బులు చెల్లించాలి. యూజర్లు ఎంత స్టోరేజీని ఉపయోగించుకున్నారో తెలియాలంటే.. వాట్సాప్ సెట్టింగ్స్‌లోని స్టోరేజ్ రివ్యూ ఆప్షన్‌లో తెలుసుకోవచ్చు.