AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: వాట్సాప్‌ నుంచి అదిరిపోయే ఐదు కొత్త ఫీచర్లు.. ప్రైవసీ నుంచి బిజినెస్‌ అకౌంట్స్ వరకు..

Whatsapp: ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకునే వాట్సాప్‌ తాజాగా కొన్ని కొత్త ఫీచర్లను పరిచయం చేయనుంది. అన్ని రకాల యూజర్ల కోసం ఐయిదు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇంతకీ వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లు ఏంటి.? వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటో ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Jul 08, 2022 | 3:57 PM

Share
వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్లలో ఆన్‌లైన్‌ స్టేటస్‌ను హైడ్‌ చేసుకోవడం ఒకటి. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్‌ ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా హైడ్‌ చేసుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా ఎదుటి వారికి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు చూపించదు.

1 / 5
వాట్సాప్‌ ఇటీవల తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ మెసేజ్‌ రియాక్షన్‌ ఫీచర్‌. దీని ద్వారా యూజర్లు నేరుగా మెసేజ్‌కు ఎమోజీలతో రిప్లై ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఇందుకోసం ఆరు ఎమోజీలు ఉన్నాయి. అయితే వీటికి అదనంగా వాట్సాప్‌ మరికొన్ని ఎమోజీలను జోడించనుంది.

2 / 5
వాట్సాప్‌లో ఏదైనా ఫొటోను పంపించుకునే ముందు మార్పులు చేర్పులు చేసుకేందుకు వీలుగా మీడియా ఎడిటర్‌ ఆప్షన్‌ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీంట్లో ఉన్న టూల్స్‌కు అదనంగా బ్లర్‌ టూల్‌ను తీసుకురానున్నారు. దీంతో యూజర్లు ఫొటోలను బ్లర్‌ చేసుకొని పంపుకోవచ్చు.

3 / 5
వాట్సాప్‌ కొత్తగా తీసుకొస్తున్న మరో ఫీచర్‌ ఫ్లాష్‌కాల్‌తో వెరివిఫికేషన్‌.. వాట్సాప్‌లోకి కొత్తగా లాగిన్‌ అయ్యే సమయంలో మొబైల్ నెంబర్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని స్థానంలో ఫ్లాష్‌కాల్స్‌ కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. దీంతో కోడ్‌ ఆటోమేటిగ్గా ఫ్లాష్‌కాల్స్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

4 / 5
వాట్సాప్‌లో బిజినెస్‌ అకౌంట్స్‌ కోసం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. దీంతో బిజినెస్‌ ఖాతాదారులు ఒకేసారి 10 డివైజ్‌లలో వాట్సాప్‌ను లాగిన్‌ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది.

5 / 5
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్

కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?

పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో

అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా

కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో