WhatsApp Blocked: మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయితే ఏం చేయాలి? ఇలా చేయండి!

Updated on: Apr 29, 2025 | 5:02 PM

WhatsApp Blocked: ఈ రోజుల్లో వాట్సాప్‌ను చాలా మంది వాడుతుంటారు. అయితే వాట్సాప్‌ను వాడటంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. నియమాలు ఉల్లంఘిస్తే వాట్సాప్‌ సంస్థ ఆ అకౌంట్లపై చర్యలు చేపడుతుంది. ఏకంగా బ్లాక్‌ చేయడమో.. లేక నిషేధించడమే చేస్తుంది. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం..

1 / 5
WhatsApp Blocked: మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయితే ఏం చేయాలి? ఇలా చేయండి!

2 / 5
ఈ ఫీచర్ మొదట్లో పెద్ద వాట్సాప్ గ్రూపులకు మాత్రమే ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు ఈ సౌకర్యం 2-4 మంది వ్యక్తుల చిన్న గ్రూప్‌ల నుండి 100 కంటే ఎక్కువ మంది సభ్యుల పెద్ద గ్రూప్‌ల వరకు అన్ని రకాల సమూహాలను కవర్ చేయడానికి రూపొందించింది.

3 / 5
ఖాతా ఎందుకు నిషేధించబడిందో మనకు ఎలా తెలుస్తుంది?: వాట్సాప్ ఖాతా నిషేధించినప్పుడు, మీ నంబర్‌కు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఖాతాను నిషేధించడానికి గల కారణాన్ని కూడా ఈ నోటిఫికేషన్‌లో ప్రస్తావిస్తారు. దీన్ని జాగ్రత్తగా చదవండి. ఇది చదవడం ద్వారా ఖాతా ఎందుకు నిషేధించబడిందో మీకు తెలుస్తుంది. ఇది ఎక్కువగా వాట్సాప్ నిబంధనల ఉల్లంఘన వల్ల జరుగుతుంది. ఇందులో స్పామ్, ధృవీకరించని సందేశాలను పంపడం కూడా ఉంటుంది. ఇది కాకుండా, ఏదైనా థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ను ఉపయోగించడం ద్వారా ఇది జరుగుతుంది.

4 / 5
సమస్య పరిష్కారం ఎలా?:  మీ వాట్సాప్ ఖాతా పొరపాటున నిషేధిస్తే మీరు వాట్సాప్‌లో సపోర్ట్ టీమ్‌ను సంప్రదించవచ్చు. దీని కోసం యాప్‌లోని సహాయ విభాగానికి వెళ్లండి. మీరు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను ఇమెయిల్ ద్వారా నివేదించండి. మీ కాంటాక్ట్ నంబర్, పూర్తి వివరాలు, మీ ఖాతా నిషేధించబడటానికి గల కారణాన్ని ఇమెయిల్ పంపండి.

5 / 5
వాట్సాప్‌లో కొత్త వాయిస్ చాట్ ఫీచర్: ఆ విధంగా ఇకపై గ్రూప్‌లో పొడవైన సందేశాలను టైప్ చేయవలసిన అవసరం లేదు. వాట్సాప్ కొత్త గ్రూప్ వాయిస్ చాట్ ఫీచర్ తో మీరు మీ గ్రూప్ తో నేరుగా మాట్లాడవచ్చు. మీరు ఆఫీసులో స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పని సహోద్యోగులతో వాయిస్ చాట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మీ స్నేహితుల బృందానికి పొడవైన సందేశాన్ని టైప్ చేయవలసిన అవసరం లేదు లేదా మీ సహోద్యోగులకు పని సంబంధిత సూచనలు ఇవ్వవలసిన అవసరం లేదు. వాయిస్ చాట్ ఫీచర్‌ని ఉపయోగించి మీ స్నేహితులతో కలిసి వాట్సాప్ గ్రూప్‌లో చేరడం ద్వారా మీరు చెప్పాల్సిన విషయాన్ని ఓపికగా చెప్పవచ్చు.