AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Y300: వివో నుంచి స్టన్నింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌.. బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్‌

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో ఇటీవల వరుసగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివో నుంచి కొత్త ఫోన్‌ వస్తోంది. వివో వై 300 పేరుతో భారతమార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Nov 12, 2024 | 1:18 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. గత నెలలో వివో వై300 ప్లస్‌ పేరుతో ఫోన్‌ తీసుకురాగా.. తాజాగా వివో వై300 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది.

1 / 5
ఈ ఫోన్‌ను మొత్తం మూడు కలర్స్‌ ఆప్షన్స్‌లో తీసుకొస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు.

2 / 5
అలాగే ఈ ఫోన్‌లో ఫోన్ సోనీ ఐఎంఎక్స్ 882 పోర్ట్రైట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఏఐ ఔరా లైట్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందించనున్నారు. బ్యాటరీ విసయానికొస్తే ఇందులో 80 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే బ్యాటరీని అందించారు.

3 / 5
 ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూఇన 6.78 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. వర్చువల్ గా 8 జీబీ ర్యామ్ పెంచుకోవడంతోపాటు మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ విస్తరించొచ్చు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారు.

5 / 5
Follow Us
పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

జబర్దస్త్ లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్

అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

దేవతలు నిర్మించిన ఆలయం.. ఒక్క దర్శనంతో కోరికలు తీర్చే సౌమ్యనాథుడు

నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్

ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి

మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!

సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!

నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా

'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్