Vivo Y27: వివో నుంచి మరో బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్‌.. రూ. 15వేలలో 50 ఎంపీ కెమెరా.

చైనా స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై 27 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధఱ ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Jul 22, 2023 | 4:16 PM

 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై27 పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

1 / 5
వివో వై27 స్మార్ట్ ఫోన్‌లో 1080×2388 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడి 6.64 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ వివో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్‌ సైట్స్‌ అందుబాటులో ఉంది.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌ పనిచేస్తుంది. వివో వై27 బుర్గుండి బ్లాక్‌, సీ బ్లూ, గార్డెన్‌ గ్రీన్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

3 / 5
ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఫోన్‌ బ్యాక్‌ సైడ్‌ అందించారు.

4 / 5
 ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే 44 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!