Best Phones Under 10K: రూ. 10వేల లోపు ధరలో 4జీబీ ర్యామ్, 50ఎంపీ కెమెరా ఫోన్లు ఇవే.. మార్కెట్లో టాప్ రేటెడ్..
ప్రతి వ్యక్తికి ఓ నిత్యావసరం స్మార్ట్ ఫోన్. అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా మనం వెచ్చించే ధరను బట్టి స్మార్ట్ ఫోన్ లోని ఫీచర్లు ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అవి కూడా టాప్ రేటెడ్ కంపెనీలకు చెందినవి కావడం విశేషం. కేవలం రూ. 10,000 ధరలో 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో పాటు 50ఎంపీ కెమెరా ఉన్న ఫోన్లను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. మార్కెట్లో మంచి రేటింగ్స్ ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇక్కడ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
