AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vivo Y18t: వివో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. బడ్జెట్‌ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై18టీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Nov 14, 2024 | 1:06 PM

Share
 చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. వివో వై18టీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను రెండు కలర్స్ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే0.08 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెకండరీ కమెరాను ఇచ్చారు. ఇక సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

2 / 5
వివో వై18టీ స్మార్ట్ పోన్‌ యూనీసోక్ టీ612 చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 15 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అందించారు.

3 / 5
కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ 5.2, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, గ్లోనాస్, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. యాక్సెలరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ఈ-కంపాస్, మోటార్ గైరో స్కోప్ వంటి ఫీచర్లను అందించారు.

4 / 5
4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,499గా నిర్ణయించారు. వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ పై పని చేస్తుంది.

5 / 5
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..

రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!

హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..

వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్

యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ

ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!

అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్

శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..