Smartphones: ఫొటోగ్రఫీ కోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. రూ.15 వేలల్లో ది బెస్ట్ ఫోన్స్
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో తరచూ వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. రెండు, మూడు రోజులు సెలవులు దొరికినప్పుడు కూడా విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. అక్కడ అందమైన చిత్రాలను ఫొటోలు తీసి, వీడియో రికార్డింగ్ చేసి దాచుకోవాలనుకుంటారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి ఫొటోలు తీసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీ, స్పష్టతతో రావాలంటే ప్రత్యేక ఫీచర్లున్న ఫోన్ అవసరం. అలాంటి ఫీచర్లతో 4కే రికార్డింగ్ తో వివిధ ప్రముఖ కంపెనీల ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.15 వేల కంటే తక్కువ ధరలో లభించే ఫోన్ల వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
