AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best laptops under 40k: ల్యాప్‌టాప్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? తక్కువ ధరలో బెస్ట్‌ ఫీచర్స్‌.. ఓ లుక్కేయండి..

Best laptops under 40k: ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ల వినియోగం అనివార్యంగా మారింది. కరోనా తర్వాత వర్క్‌ఫ్రమ్‌ హోం, ఇంటి నుంచే తరగతులు సంస్కృతి పెరిగింది. మరి బడ్జెట్‌ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్‌ ల్యాప్‌టాప్స్‌, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి...

Narender Vaitla
|

Updated on: Jul 07, 2022 | 6:45 PM

Share
ASUS VivoBook 15: అసూస్‌ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ రూ. 25,990కి అందుబాటులో ఉంది. ఇందులో 15.6 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌ ఇంటెల్‌ సెలెరాన్‌ ఎన్‌4020 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఇందులో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ను అందించారు. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌ 6 గంటల బ్యాటరీ లైఫ్‌వతో పనిచేస్తుంది.

1 / 5
Infinix Inbook X1: బడ్జెట్‌ ల్యాప్‌టాప్స్‌లో ఇన్‌ఫినిక్స్‌ ఒకటి. రూ. 34,999కి అందుబాటులో ఉంది. ఇందులో 14 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే అందించారు. టెన్త్‌ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

2 / 5
Lenovo IdeaPad 3: లెనోవా కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్‌ ధర రూ. 35,290గా ఉంది. ఇందులో 14 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇంటెల్‌ కోర్‌ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 16జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.

3 / 5
HP 14S: తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్స్‌లో హెచ్‌పీ కంపెనీకి చెందిన హెచ్‌పీ 14ఎస్‌ ఒకటి. ఈ ల్యాప్‌టాప్‌ రూ. 36,990కి అందుబాటులో ఉంది. ఇందులో 14 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. ఇంటెల్‌ కోర్‌ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ల్యాప్‌లో 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

4 / 5
Acer Aspire 3: అసర్‌ అస్పైర్‌ ప్రారంభ ధర రూ. 38,490గా ఉంది. ఇందులో 15.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ల్యాపి ఇంటెల్‌ కోర్‌ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. విండోస్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 36.7wh బ్యాటరీని అందించారు.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!