చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో మార్కెట్లోకి వరుసగా కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా టెక్నో స్పార్క్ 20 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రీమియం ఫోన్‌లను తలదన్నే డిజైన్, ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..