Best tabs: చిన్న పరిమాణం.. పనితీరు బ్రహ్మాండం..అమెజాన్ లో తక్కువ ధరకే బెస్ట్ ట్యాబ్‌లు
ఆధునిక కాలంలో ట్యాబ్ ల వినియోగం విపరీతంగా పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్ని తరగతుల ప్రజలూ ఎక్కువగా వినియోగిస్తున్నారు. పీసీలను ఇంటికి నుంచి బయటకు తీసుకువెళ్లలేం. ల్యాప్ టాప్ లు పెద్దసైజులో ఉండడంతో వెంట తీసుకువెళ్లడం కష్టం. దీంతో వాటి కన్నా తక్కువ సైజులో ఉండే ట్యాబ్లెట్లకు డిమాండ్ పెరిగింది. చదువు, వినోదం, అధ్యయనం, సినిమాలు, టీవీషోలు, గేమింగ్ తదితర అన్ని అవసరాలకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఆపిల్, సామ్సంగ్, లెనోవా, షియోమి తదితర బ్రాండ్లకు చెందిన ట్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
