Screenless Devices: ల్యాప్‌టాప్‌లు లేదా స్మార్ట్‌ఫోన్‌లలో ‘స్క్రీన్’ ఉండదు.. అదో మాయా ప్రపంచం.. రాబోయేది టెక్నో యుగం..
స్క్రీన్‌లెస్ డిస్‌ప్లే టెక్నాలజీ: టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను మార్చేసింది. ఈ రోజుల్లో కాల్ చేయడానికి స్మార్ట్‌ఫోన్ అవసరం. కానీ రాబోయే కాలంలో మీరు స్క్రీన్‌లెస్ పరికరం సహాయంతో ప్రత్యేకమైన రీతిలో కాల్ చేయగలుగుతారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5