AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung Galaxy A03: భారత మార్కెట్లోకి సామ్‌సంగ్‌ బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 11వేల లోపు అదిరిపోయే ఫీచర్స్‌..

Samsung Galaxy A03: సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ03 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చింది. ఇక ఫోన్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: Feb 28, 2022 | 6:55 AM

Share
ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ03 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్స్‌తో తీసుకొచ్చారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక ఇందులో ఆక్టా కోర్‌ 1.6 జీహెచ్‌జెడ్‌ ప్రాసెసర్‌ను ఇచ్చారు.

2 / 5
ఇక కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. దీంతో పాటు 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

3 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు వేరియెంట్స్‌లలో తీసుకొచ్చారు. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ రూ. 10,499.. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను రూ. 11,999గా ఉంది.

4 / 5
 ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ డాల్బీ ఆటమ్స్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ బ్లాక్‌, బ్లూ, రెండ్ కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

5 / 5
Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు

గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..

ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి

అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..

ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌