ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే బేస్ వేరియంట్ 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299గా ఉండనుంది. అలాగే 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 8,299 కాగా 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9.299గా ఉండనుంది. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్స్‌లలో లభిస్తుంది.