Realme Narzo 50 5G: రియల్ మీ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది.. 48 ఎంపీ కెమెరాతో పాటు మరెన్నో ఫీచర్లు..
Realme Narzo 50 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మీ తాజాగా రియల్‌మీ నార్జో 50 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అమెజాన్‌లో సేల్ ప్రారంభమైనన ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్ లభిస్తుంది..