ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్ చేయనున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. 100 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన 5400 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.