AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme 9 4g: రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది.. బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..

Realme 9 4g: ఇటీవల వరుస స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న స్మార్ట్‌ ఫోన్‌ తయారీ దిగ్గజం రియల్‌మీ తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. రియల్‌మీ 9 పేరుతో తీసుకురానున్న...

Narender Vaitla
|

Updated on: Apr 05, 2022 | 8:44 AM

Share
ప్రస్తుతం మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ సందడి చేస్తోంది. దిగ్గజ సంస్థలన్నీ కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ 9 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఏప్రిల్‌ 7 నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.

1 / 5
ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ ఐపీఎస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ డిస్‌ప్లే 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్‌ చేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 4జీ ప్రాసెసర్‌తో పని చేయనుంది.

2 / 5
33 వాట్స్‌ చార్జింగ్‌ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఈ ఫోన్‌లో అందించారు. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ మొబైల్‌ అందుబాటులోకి రానుంది.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. ఫ్రంట్‌ కెమెరాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

4 / 5
రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేసిక్‌ ధర రూ. 15,000గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ 7నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

5 / 5
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?

రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో

పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!

తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు

చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..

ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..

OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి

కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?

నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ