Samsung Galaxy M33: బడ్జెట్ ధరలో సామ్‌సంగ్ నుంచి కొత్త 5జీ స్మార్ట్ ఫోన్.. 50 ఎంపీ కెమెరాతో పాటు..
Samsung Galaxy M33 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్‌సంగ్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. 5జీ ఆధారిత స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 8వ తేదీ ఉనంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫీచర్లపై ఓ లుక్కేయండి...