AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poco F4 5G: పోకో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. 64 మెగా పిక్సెల్స్‌ కెమెరాతో పాటు మరెన్నో సూపర్ పీచర్స్

Poco F4 5G: త్వరలోనే భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజాలు వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పోకో ఎఫ్‌4 పేరుతో కొత్త ఫోన్‌ తీసుకొస్తొంది..

Narender Vaitla
|

Updated on: Jun 20, 2022 | 8:55 AM

Share
షావోమికి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. పోకో ఎఫ్‌4 పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జూన్‌ 23న లాంచ్‌ చేయనున్నారు.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 67 వాట్స్‌ ఫాస్ట్‌ సపోర్ట్‌తో పనిచేస్తుంది.

2 / 5
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 870 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో లిక్విడ్‌ కూల్‌ సిస్టం 2.0 వంటి ప్రత్యేకమైన ఫీచర్లను అందించారు. ధర విషయానికొస్తే రూ. 35,000 లోపు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్‌+8 మెగాపిక్సెల్‌+2 మెగాపిక్సెల్‌ అందించారు. ఇక సెల్ఫీల కోసం 20 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
జూన్‌ 23వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు ఈ ఫోన్‌ను లాంచ్‌చేయనున్నారు. స్టోరేజ్‌ విషయానికొస్తే 256 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌తో రానున్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల