AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo Find N 5G: ఒప్పో నుంచి తొలి ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా?

Oppo Find N 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ ఒప్పో తాజాగా తన తొలి ఫోల్డబుల్‌ తీసుకొస్తోంది. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ ఫోన్‌కు సంబంధించి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫీచర్లు ఇలా ఉన్నాయి..

Narender Vaitla
|

Updated on: Nov 29, 2021 | 5:49 AM

Share
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఒప్పో తాజాగా తన మొదటి మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోల్డబుల్‌ ఫోన్‌ను వచ్చే నెలలో విడుదల చేయనున్నారు.

1 / 5
Oppo Find N 5Gపేరుతో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. నెట్టింట లీకైన సమాచారం ప్రకారం కొన్ని ఫీచర్లు హల్చల్‌ చేస్తున్నాయి. అవేంటంటే..

2 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7.8 నుంచి 8 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇందలో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు.

3 / 5
 కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ స్నాపర్‌ పాప్‌ అప్‌ కెమెరాను తీసుకొచ్చారు.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో 64w ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీనితో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు.

5 / 5
Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..