Oppo Find N: ఒప్పో నుంచి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?
Oppo Find N: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా మార్కెట్లోకి తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. డిసెంబర్ 15న ప్రకటన చేయనున్న ఈ ఫోన్ ఫీచర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
