భారత మొబైల్ మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. విభిన్న ధరలు, ఫీచర్‌లతో మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇతర ఫీచర్‌ల మాదిరిగానే, ఎక్కువ ర్యామ్ కూడా అవసరమవుతుంది. తద్వారా ఫోన్ మల్టీ టాస్కింగ్‌ని సులభంగా పూర్తి చేయగలదు. తక్కువ ధరలో 6 GB RAM ఫోన్స్ గురించి చెప్పబోతున్నాం. రెడ్‌మీ, రియల్‌మే, మోటరోలా, శాంసంగ్ గురించి చాలా మందికి తెలుసు.