AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Monitors: భారత్‌లో వన్ ప్లస్ విడుదల చేసిన రెండు మోనిటార్ మోడల్స్ వివరాలివే..

చైనీస్ కంపెనీ OnePlus భారతదేశంలో రెండు కొత్త మోనిటర్లను విడుదల చేసింది. అవి OnePlus X 27, OnePlus E 24. వీటి ధరలు, డిస్‌ప్లేలు, ఫీచర్‌లు, స్పెక్స్, మరిన్నింటి మధ్య పోలికను ఇక్కడ తెలుసుకుందాం..

శివలీల గోపి తుల్వా
| Edited By: |

Updated on: Dec 06, 2023 | 12:32 PM

Share
చైనీస్ కంపెనీ OnePlus భారతదేశంలో రెండు కొత్త మోనిటర్లను విడుదల చేసింది. అవి OnePlus X 27, OnePlus E 24.  వీటి ధరలు, డిస్‌ప్లేలు, ఫీచర్‌లు, స్పెక్స్, మరిన్నింటి మధ్య పోలికను ఇక్కడ తెలుసుకుందాం.. 

 OnePlus X 27 ధర రూ.27,999. డిసెంబర్ 15 నుంచి దీని కోసం సేల్ ప్రారంభమవుతుంది. అయితే OnePlus ఇంకా OnePlus Monitor E 24 ధరను వెల్లడించలేదు.

చైనీస్ కంపెనీ OnePlus భారతదేశంలో రెండు కొత్త మోనిటర్లను విడుదల చేసింది. అవి OnePlus X 27, OnePlus E 24. వీటి ధరలు, డిస్‌ప్లేలు, ఫీచర్‌లు, స్పెక్స్, మరిన్నింటి మధ్య పోలికను ఇక్కడ తెలుసుకుందాం.. OnePlus X 27 ధర రూ.27,999. డిసెంబర్ 15 నుంచి దీని కోసం సేల్ ప్రారంభమవుతుంది. అయితే OnePlus ఇంకా OnePlus Monitor E 24 ధరను వెల్లడించలేదు.

1 / 7
27 అంగుళాల స్క్రీన్‌తో వస్తున్న  OnePlus X 27.. 2560*1140 రిజల్యూషన్‌ను ఇస్తుంది. ఇది 165 hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఇది ఫ్లికర్-ఫ్రీ, తక్కువ బ్లూ లైట్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.

2 / 7
OnePlus E 24  స్క్రీన్ పరిమాణం 24 అంగుళాలు. ఇది 75 hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1920*1080 (FHD) రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది తక్కువ బ్లూ లైట్, యాంటీ గ్లేర్‌తో ఫ్లికర్-ఫ్రీని కలిగి ఉంటుంది.

3 / 7
USB-C కనెక్టివిటీ, HDMI, DP, హెడ్‌ఫోన్ జాక్‌లను కూడా OnePlus X 27 అందిస్తుంది.

4 / 7
OnePlus Monitor E 24.. HDMI ప్లస్ హెడ్‌ఫోన్ జాక్‌తో USB-C కనెక్టివిటీని కలిగి ఉంది.

5 / 7
OnePlus X 27  గేమ్, పిక్చర్, మూవీ మోడ్‌ల కోసం అడాప్టివ్ సింక్, పిక్చర్ మోడ్‌ను కలిగి ఉంటుంది.  మానిటర్ E 24కి అందుబాటులో లేని స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్‌ను కూడా  ఇది కలిగి ఉంది.

6 / 7
OnePlus Monitor E 24 బ్లాక్ స్టెబిలైజర్, స్టాండర్డ్ మోడ్, మూవీ మోడ్, గేమ్ మోడ్ ఇంకా అడాప్టివ్ సింక్‌తో కూడిన పిక్చర్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఇది తక్కువ బ్లూ లైట్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను కలిగిన ఈ మోనిటర్ మీ కళ్ళకు సౌకర్యంగా ఉంటుంది.

7 / 7
2025లోనే పరమ చెత్త సినిమాగా రికార్డ్..
2025లోనే పరమ చెత్త సినిమాగా రికార్డ్..
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్

మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!

వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!

టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం

ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్

టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?

జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!

హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!