AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Pad Go: లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ట్యాబ్‌.. ఫీచర్లు, ధరపై ఓ లుక్కేయండి

Narender Vaitla
|

Updated on: Sep 17, 2023 | 3:46 PM

Share
వన్‌ప్లస్‌ ప్యాడ్ గో పేరుతో త్వరలోనే కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు వన్‌ప్లాస్‌ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11.6 ఇంచెస్‌ 2.8 కే ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.

1 / 5
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో ఆడియో కోసం డాల్బీ ఆటమ్స్‌ సపోర్ట్ స్పీకర్‌లను అందించారు. ఇక ఈ ట్యాబ్‌లో ఐ ప్రొటెక్షన్‌ కోసం ప్రత్యేకంగా టీయూవీ రైన్‌ల్యాండ్‌ సర్టిఫికేషన్‌ అందించారు.

2 / 5
ఇక ధర విషయానికొస్తే వన్‌ ప్లస్‌ ప్యాడ్‌గో ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం మేరకు ఈ ట్యాబ్‌ ప్రైస్‌ రూ. 38,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

3 / 5
వన్‌ ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 వరకు ఆపరేటింగ్ సిస్టమ్‌ను పెంచుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక ఈ ట్యాబ్లెట్‌లో 12 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు

టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!

రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!

కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..

కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే

50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి