Smart watch: రూ. 1500కే అదిరిపోయే స్మార్ట్‌ వాచ్‌… ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ నాయిస్‌ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ బిట్‌ కాలిబర్‌ బజ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

|

Updated on: Jan 08, 2023 | 7:20 PM

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ సంస్థ నాయిస్‌ తాజాగా కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ బిట్‌ కాలిబర్‌ బజ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ను తక్కువ బడ్జెట్‌లో లాంచ్‌ చేయడం విశేషం.

1 / 5
ఈ స్మార్ట్ వాచ్‌ను స్క్వేర్ షేప్‌ డయాల్‌తో రూపొందించారు. వాచ్‌ డయల్‌ను 16.9 ఇంచెస్‌ సైజ్‌తో అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ జెట్ బ్లాక్, ఆలివ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ, రోజ్ పింక్ కలర్లలో తీసుకొచ్చారు.

2 / 5
500 నిట్ బ్రైట్ నెస్ తో, టీఎఫ్టీ డిస్ ప్లే ఈ స్మార్ట్‌ వాచ్‌ ప్రత్యేకంగా చెప్పొచ్చు. డిస్ ప్లే రిజొల్యూషన్ విషయానికొస్తే 240x280 పిక్సెల్స్‌ గా ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా ఏడు రోజుల పాటు పనిచేస్తుంది.

3 / 5
ఇందులో హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీ లెవెల్ ట్రాకింగ్, ఎస్పీఓ2(SPO2) మెజరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, సైకిల్ ట్రాకింగ్, బ్రీత్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లున్నాయి. అలాగే, డైలీ రిమైండర్లు, వెదర్ అప్ డేట్స్, స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్ డేట్స్ ను కూడా ఈ స్మార్ట్ వాచ్ అందిస్తుంది.

4 / 5
100 కు పైగా స్పోర్ట్స్ మోడల్స్, 150కి పైగా క్లౌడ్ బేస్డ్ ఫేసెస్‌తో వచ్చే ఈ వాచ్‌లో 5.2 బ్లూటూత్‌ కనెక్టివిటీ అందించారు. ధర విషయానికొస్తే ఈ వాచ్‌ను రూ. 1499కి అందుబాటులోకి తీసుకొచ్చారు.

5 / 5
Follow us
ఇలా ఉన్నారేంట్రా బాబూ.! వరదలను ఇలాక్కుడా వాడుకోవచ్చా..

అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.

100వ సారి చిరంజీవి బ్ల‌డ్ బ్యాంకులో ర‌క్త‌దానం చేసిన న‌టుడు..

భారత టెలికం రంగం మరో అరుదైన ఘనత.. దేశంలో మొదటి గ్రామంలో సేవలు

పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..

పుష్ప 2 నుంచి మరో టీజర్..! ఈసారి మరింత కిక్ ఇచ్చేలా..

సూర్యుడితో మచ్చికలు ఆడుతున్న ఈ వయ్యారి.. ఇప్పుడు కుర్రాళ్లకు.!

100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా, దర్శన టికెట్లు

270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
270 సార్లు ట్రాఫిక్‌రూల్స్‌ ఉల్లంఘన..దిమ్మతిరిగే షాకిచ్చిన ఖాకీలు
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ

శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..

డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..

ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!

14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!

అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..