AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colorfit chrome: ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్స్‌ ఏంటి భయ్యా.. నాయిస్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ వాచ్‌ల హవా నడుస్తోంది. ఒకప్పుడు భారీ ధర పలికిన స్మార్ట్‌వాచ్‌లు కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో తగ్గుముఖం పట్టాయి. తక్కువ ధరలోనే అత్యాధునిక ఫీచర్లు, స్టన్నింగ్‌ లుక్‌తో కూడిన వాచ్‌లను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ సంస్థ నాయిస్‌ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Narender Vaitla
|

Updated on: Jan 19, 2024 | 10:20 PM

Share
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ వాచ్‌ తయారీ కంపెనీ నాయిస్‌ తాజాగా కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్‌ ఫిట్‌ క్రోమ్‌ పేరుతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. జనవరి 19వ తేదీ నుంచి సేల్ ప్రారంభం కానున్న ఈ వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
నాయిస్‌ కలర్‌ఫిట్‌ క్రోమ్‌ పేరుతో ఈ కొత్త వాచ్‌ను లాంచ్‌ చేశారు. ఈ వాచ్‌ను మెటల్‌ బాడీతో స్టన్నింగ్‌ లుక్‌తో డిజైన్ చేశారు. ఈ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 5000గా నిర్ణయించారు. రూ. 499 చెల్లించి అడ్వాన్స్‌ బుక్‌ చేసుకున్న వారికి డిస్కౌంట్స్‌ లభించనున్నాయి.

2 / 5
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 1.85 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో నేరుగా వాచ్‌తోనే కాల్స్‌ మాట్లాడుకోవచ్చు.

3 / 5
ఇక ఈ వాచ్‌ 100 కంటే ఎక్కువ వాచ్‌ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. హెల్త్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. హార్ట్‌ బీట్‌ రేట్‌, రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి, స్ట్రెస్‌, స్లీప్‌ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌లో 100 కంటే ఎక్కువ ఇన్‌బిల్ట్ స్పోర్ట్స్ మోడ్‌లు ఇచ్చారు.

4 / 5
మెసేజ్‌ నోటిఫికేషన్స్‌తో పాటు, వెదర్‌ అప్‌డేట్స్‌, రిమైండర్స్‌, అలారం, కెమెరా యాక్సెస్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.

5 / 5
Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..

గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!