Noise ColorFit Icon 2: నాయిస్‌ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్‌.. సూపర్ ఫీచర్స్‌

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. రోజుకో కొత్త వాచ్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని వస్తోన్న స్మార్ట్ వాచ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నాయిస్‌ మరో బడ్జెట్ స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ కలర్ ఫిట్‌ ఐకోన్‌ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు...

Narender Vaitla

|

Updated on: Sep 26, 2023 | 3:43 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నాయిస్ భారత మార్కెట్లోకి తాజాగా నాయిస్‌ కలర్‌ఫిట్‌ ఐకాన్‌ 2 పేరుతో కొత్త వాచ్‌ను తీసుకొచ్చింది. ఈ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 1,999గా ఉంది. రూ. 2వేల లోపు బడ్జెట్‌లో బెస్ట్‌ స్మార్ట్ వాచ్‌లో ఇదీ ఒకటి చెప్పొచ్చు.

1 / 5
ఇక ఈ స్మార్ట్ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.8 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే కావడంతో డిస్‌ప్లే క్లారిటీ విషయంలో రాజీ ఉండదు.

2 / 5
ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌ ఎలైట్‌ బ్లాక్‌, ఎలైట్‌ సిల్వర్‌ కలర్స్‌లో అందుబాటులో ఉంది. ధర విషయానికొస్తే రూ. 1,999గా ఉంది.

3 / 5
వాటర్‌ రెసిస్టెంట్ టెక్నాలజీతో రూపొందించిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో హార్ట్‌ రేట్ సెన్సార్, ఎస్‌పీఓ2 మానిటర్‌ వంటి హెల్త్‌ ఫీచర్లను అందించారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడని వాయిస్‌ అసిస్టెంట్‌తో పాటు సిరీ, గూగుల్ అసిస్టెంట్లను అందించారు.

4 / 5
ఈ స్మార్ట్ వాచ్‌లో స్పీకర్‌తో పాటు ఇన్‌బుల్ట్‌గా మైక్రోఫోన్‌ను కూడా అందించారు. 10 కాంటాక్ట్స్‌ను స్టోర్‌ చేసుకునే అవకాశం ఉంది. 60కిపైగా స్పోర్ట్స్‌ మోడ్స్‌తో పాటు 150కిపైగా వాచ్‌ ఫేస్‌లను ఇందులో ఇచ్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేస్తే 7 రోజులు పనిచేస్తుంది.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!