5 / 5
బ్లాక్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందిస్తున్నారు. ధర విషయానికొస్తే భారత కరెన్సీ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ రూ. 10,700గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు ఈ కామర్స్ సంస్థలు ఈ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందించనున్నారు.