AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Sale 2023: అమెజాన్‌లో ఆ ఉత్పత్తులపై అదిరిపోయే డిస్కౌంట్స్‌.. ఏకంగా 48 శాతం తగ్గింపు

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వాడకం విపరీతంగా పెరిగింది. అలాగే ఇళ్లల్లో కూడా ఇటీవల కాలంలో ట్యాబ్స్‌ వాడకం కూడా పెరిగింది. ముఖ్యంగా గృహిణులు ట్యాబ్‌ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అలాగే కొన్ని సమయాల్లో ఆఫీస్‌ వర్క్స్‌తో పాటు విద్యార్థుల ఆన్‌లైన్‌ క్లాస్‌లకు కూడా ట్యాబ్‌లు అవసరం అవుతున్నాయి. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని మొబైల్‌ తయారీ కంపెనీలు ట్యాబ్‌లు రిలీజ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ప్రత్యేక ఆఫర్‌ ద్వారా తక్కువ ధరకు వచ్చే ట్యాబ్‌లపై ఓ లుక్కేద్దాం.

Nikhil
|

Updated on: Aug 04, 2023 | 3:45 PM

Share
హానర్‌ ప్యాడ్‌ 10.01 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. 80 శాతం స్క్రీన్‌ టు బాడీ నిష్పత్తితో వచ్చే ఈ ట్యాబ్‌ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ట్యాబ్‌ ప్రస్తుతం 48 శాతం తగ్గింపుతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్‌ రూ.10,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

1 / 5
10.61 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే లెనోవో ఎం 10 ట్యాబ్‌ అమెజాన్‌లో 41 శాతం తగ్గింపు ధరతో ఉంది. 8 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో స్లిమ్‌ డిజైన్‌తో ఈ ట్యాబ్‌ యువతను ఆకర్షిస్తుంది. ఈ ట్యాబ్‌ ధర ప్రస్తుతం రూ.18,999గా ఉంది.

2 / 5
ఎంఐ ప్యాడ్‌ 6 అమెజాన్తో 31 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. 11 అంగుళాల స్క్రీన్‌తో పాటు 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది.  ఈ ట్యాబ్‌ ప్రస్తుతం రూ.28,999కు అందుబాటులో ఉంది.

3 / 5
4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే రెడ్‌ మీ ప్యాడ్‌ ప్రస్తుతం38 శాతం తగ్గింపుతో వస్తుంది. 8000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చే ఈ ట్యాబ్‌ 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో స్లిమ్‌ మెటల్‌ యూనీ బాడీ డిజైన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్‌ ప్రస్తుతం రూ.17,999కు అందుబాటులో ఉంది.

4 / 5
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ8 ట్యాబ్‌ ప్రస్తుతం అమెజాన్‌లో 29 శాతం తగ్గింపుతో వస్తుంది. 10.5 అంగుళాల స్క్రీన్‌తో పాటు 8 ఎంపీ బ్యాక్‌ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 16 వాట్స్‌ ఫాస్ట్‌చార్జింగ్‌తో 7040 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ ట్యాబ్‌ ప్రత్యేకత. 4 జీబీ + 64 జీబీ వేరియంట్‌తో వచ్చే ఈ ట్యాబ్‌ ధర రూ.16,999గా ఉంది.

5 / 5