కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. 5జీ, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, యూఎస్‌బీ ఓటీజీ, ఎన్ఎఫ్‌సీ, బైదు, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.