Infinix Note 40 Pro: బడ్జెట్‌ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు.. ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌

స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌లో నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరలో పెద్ద ఎత్తున కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చైనాకు చెందిన దిగ్గజ సంస్థ ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త మోడల్‌ను లాంచ్‌ చేసింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 పేరుతో సిరీస్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా నోట్‌ 40 ప్రో, నోట్‌ 40 ప్రో+ పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.?

|

Updated on: Apr 13, 2024 | 8:14 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఇన్‌ఫినిక్స్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో, ప్రో+ పేరుతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను కంపెనీ బడ్జెట్ రేంజ్‌లోనే లాంచ్‌ చేసింది.

1 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్ సొంతం.

2 / 5
ఇక ఇన్‌ఫినిక్స్‌ నోట్‌ 40 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7020 6ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను డిస్‌ప్లేలోనే అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరా అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇందులో 100 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4600 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో దుమ్ము, ధూళి నుంచి ప్రొటెక్షన్‌ కోసం ఐపీ53 రేటింగ్‌ను అందించారు. ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 21,999గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్ పొందొచ్చు

5 / 5
Follow us
Latest Articles
ఎన్‌బీఎఫ్‌సీలకు షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. ఇక రుణం రూ. 20వేలలోపే..

కొలెస్ట్రాల్ గురించి ముఖ్యమైన విషయాలు.. అస్సలు స్కిప్ చేయకండి!

అలియా, రష్మికను వెనక్కు నెట్టిన 16 ఏళ్ల అమ్మాయి..

ఈ వ్యాపారంతో లక్షల్లో ఆదాయం.. వాడిపడేసిన ప్లాస్టిక్ పెట్టుబడి..

గ్రౌండ్‌లోనే కేఎల్ రాహుల్‌ను తిట్టిన లక్నో ఓనర్.. వీడియో

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

అధిక వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కావాలా?

ఎక్కువగా కార్లలో తిరుగుతున్నారా? అయితే మీకు క్యాన్సర్ వచ్చినట్టే!

ఆ రాశుల వారికి త్వరలో కష్టనష్టాల నుంచి విముక్తి..

వేసవిలో చందనం చేసే మ్యాజిక్స్ ఇవే.. డోంట్ మిస్!