Hisense Laser tv: భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ టీవీ.. ధర అక్షరాల రూ. 5 లక్షలు.. అంత స్పెషాలిటీ ఏంటనేగా..

Hisense Laser tv: కరోనా తర్వాత ఇంట్లోనే సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా కంపెనీలు సైతం భారీ స్క్రీన్‌తో కూడిన స్మార్ట్‌ టీవీలను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హెసెన్స్‌ అనే కంపెనీ ఏకంగా 120 ఇంచెస్‌ టీవీని లాంచ్‌ చేసింది....

|

Updated on: Jul 09, 2022 | 9:04 AM

భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ టీవీ లాంచ్‌ అయ్యింది. హెసెన్స్‌ అనే కంపెనీ లేజీర్‌ టీవీ 120ఎల్‌9జీ పేరుతో 120 ఇంచెస్‌ టీవీని తీసుకొచ్చింది. అడ్వాన్స్‌ టెక్నాలజీతో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించనుందీ టీవీ.

1 / 5
ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 3000 లుమినస్‌ బ్రైట్‌నెస్‌, 4కే అల్ట్రా హెచ్‌డీ పిక్షర్‌ క్వాలిటీతో 120 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. 40వాట్‌ డాల్బీ అట్‌మోస్ సౌండ్‌ ఫీచర్‌ ఉంది.

2 / 5
ఈ టీవీ ధర అక్షరాల రూ. 4,99,999గా ఉంది. ఈ టీవీ ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్‌ కలర్‌ టెక్నాలజీ ఉపయోగించిన టీవీగా ఇది పేరుగాంచింది.

3 / 5
 వైడ్‌ కలర్‌, స్పోర్ట్స్‌ కోసం స్మూత్ మోషన్‌, ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌, టీయూవీ బ్లూ లైట్ టెక్నాలజీ వంటి అధునాతన ఫీచర్లు ఈ టీవీ సొంతం.

4 / 5
 ఇందులోని ప్రాక్సిమిటీ సెన్సార్‌తో యూజర్లు టీవీ స్క్రీన్‌కు దగ్గరగా ఉంటే అటోమెటిక్‌గా బ్రైట్‌నెస్‌ తగ్గించి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. ఇంట్లో థియేటర్‌ అనుభూతి కలిగించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.

5 / 5
Follow us
Latest Articles
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
మూడో దశ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
దినేష్ కార్తీక్ ఎదుట తల వంచిన విరాట్ కోహ్లీ.. వైరల్ వీడియో

మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?

పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!

48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!

కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్

పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..

అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి

ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..