AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Pixel 9: ఆసక్తిని పెంచుతోన్న గూగుల్‌ పిక్సెల్‌ 9 లీక్డ్‌ ఫీచర్స్‌..

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ను త్వరలోనే లాంచ్‌ చేయనున్నారు. ఈ ఏడాది జూన్‌ తర్వాత ఈ ఫోన్‌ను గ్లోబల్‌ మార్కెట్లోకి లాంచ్‌ కానుందని, ఆ తర్వాత భారత్‌లో గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌ లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ కొత్త ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Jan 25, 2024 | 9:55 PM

Share
గూగుల్‌ పిక్సెల్‌ నుంచి కొత్త ఫోన్‌లను ఈ ఏడాది ద్వితియార్థంలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. గూగుల్‌ పిక్సెల్‌ 9, పిక్సెల్‌ 9 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లను త్వరలోనే లాంచ్‌ చేయనున్నారు.

1 / 5
అయితే గూగుల్ ఈ సిరీస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ, నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు లీక్‌ అవుతున్నాయి. వాటి ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని లాంచ్‌ చేయనున్న గూగుల్‌ పిక్సెల్‌ 9 సిరీస్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ను అందించనున్నారు. గూగుల్‌ పిక్స్‌ల్‌ 9, 9 ప్రో పేరుతో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను ఈ సిరీస్‌లో భాగంగా లాంచ్‌ చేయనున్నారు.

3 / 5
ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో డైమెన్ష‌న్స్‌ను 360 డిగ్రీ వీడియోలో ఆవిష్క‌రించే 5కే రెండ‌ర్స్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 6.5 ఇంచ్ ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా కోసం పంచ్‌-హోల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
అలాగే రైట్‌ సైడ్‌ పవర్‌ బటన్‌, వాల్యూమ్ రాక‌ర్స్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ డివైజ్ ఫ్లాట్ ప్రేమ్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. డివైజ్ కింది భాగంలో యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌, స్పీక‌ర్ గ్రిల్‌ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నారు.

5 / 5
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!

ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!

జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని

అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు

లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!

క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?

ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్

ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!

కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి