6 / 7
యాప్స్ డెవలపర్స్.. క్యాపిటల్ ఫాంట్స్, యాప్ పేరులో ఎమోజీలను వాడకూడదని గూగుల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసిన గూగుల్.. వీటిని పాటించని యాప్స్‌ని గూగుల్ ప్లే స్టోర్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అలాగే, యాప్ డెవలపర్స్.. యూజర్లు సదరు యాప్‌కు సంబంధించి పూర్తి వివరాలను పేర్కొన్నాలని గూగుల్ స్పష్టం చేసింది.