Discount Sale: రూ. 10 వేల లోపే లభిస్తున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు.. పరిమిత కాలపు ఆఫర్.. ఆలస్యం చేస్తే చింతించాల్సిందే..

Discount Sale: తక్కువ ధరకే మెరుగైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు..! అలాంటి వారి కోసమే అమెజాన్ అద్దిరిపోయే ఆఫర్ ప్రకటించింది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరుతో ఆగస్టు 4 నుంచి అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ సేల్‌లో మీరు ఆగస్టు 8 వరకు వర్తిస్తుంది. ఇక ఈ ఆఫర్ ద్వారా మీరు రూ.10 వేల లోపులోనే ఈ మొబైల్స్‌ని కొనుగోలు చేయవచ్చు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 06, 2023 | 4:31 PM

Tecno Spark 9: అమెజాన్ ప్రటించిన గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ ద్వారా మీరు టెక్నో స్పార్క్ 9 మోడల్ స్మార్ట్‌ఫోన్‌ని రూ.7099లకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు 13MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP సెల్ఫీ కెమెరాను పొందుతారు. ఇది MediaTek Helio G37 SoC ప్రాసెసర్‌ని 5000mAh బ్యాటరీ బ్యాకప్‌ని కలిగి ఉంది. ఇక ఈ ఫోన్ మీద మీకు రూ.6700 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌కి అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

1 / 5
Realme Norzo 50i: అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో మీరు రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.7599 మాత్రమే. ఇందులో మీరు 5,000 mAh బ్యాటరీని ప్యాక్, Unisoc టైగర్ T61 SoC, 5MP సెల్ఫీ కెమెరా, 8MP సింగిల్ రియర్ కెమెరాతో పాటు రూ.7200 ఎక్స్చేంజ్ ఆఫర్ పొందుతారు.

2 / 5
Redmi 12C: రెడ్మీ 12సీ స్మార్ట్‌ఫోన్‌ని మీరు అమెజాన్ సేల్‌లో రూ. 7699 కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో 5,000 mAh బ్యాటరీ బ్యాకప్, MediaTek Helio G85 SoC, 5MP సెల్ఫీ కెమెరా, 50MP ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్‌పై 6300 రూపాయల ఎక్స్‌చేంజ్ ఉంది.

3 / 5
Nokia C32: అమెజాన్ సేల్‌లో మీరు నోకియా సీ32 మొబైల్‌ని రూ.9090లకే పొంతం చేసుకోవచ్చు. ఇందులో 5,000mAh బ్యాటరీ బ్యాకప్, Unisoc ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా 5000 రూపాయల వరకు అదనపు ఆఫర్ పొందవచ్చు. ఇంకా దీనిపై రూ.8550 ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

4 / 5
Samsung Galaxy M13: అమెజాన్ సేల్‌లో మీరు శామ్సంగ్ గెలాక్సీ ఎమ్13 ఫోన్‌ని రూ.9649లకే పొందవచ్చు. ఇందులో 6,000 mAh బ్యాటరీ ప్యాక్, Exynos 850 SoC, 50MP+5MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉన్నాయి. దీనిపై 9100 రూపాయల వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

5 / 5
Follow us
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్

ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..

ప్రభాస్ సలార్ సినిమాపై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్