AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

City Transformer: ఎలక్ట్రిక్‌ కార్లలో మరో సంచలనం.. త్వరలోనే మార్కెట్లోకి కొత్త కారు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

City Transformer: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో నూతన ఒరవడి సృష్టిస్తూ డెన్మార్క్‌కు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ 'సిటీ ట్రాన్స్‌ఫార్మర్‌' పేరుతో కొత్త కార్లను తయారు చేసింది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ కార్ల ప్రత్యేకత ఏంటో మీరూ చూసేయండి..

Narender Vaitla
| Edited By: |

Updated on: Oct 25, 2021 | 6:49 AM

Share
ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం, తయారీ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రపంచదేశాలు విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీకి ఊతమివ్వడంతో ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.

1 / 6
ఇక ఈ క్రమంలోనే చిన్న కార్ల తయారీ ఊపందుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో వినూత్న కారు మార్కెట్లోకి రావడడానికి సిద్ధమవుతుంది.

2 / 6
డెన్నార్మ్‌కు చెందిన ఓ ఆటోమొబైల్‌ సంస్థ ‘సిటీ ట్రాన్స్‌ఫార్మర్‌’ పేరిట ఓ వినూత్న కారును రూపొందించింది. త్వరలోనే ఈ కారు యూరోప్‌ అంతటా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

3 / 6
అత్యంత చిన్నగా ఉండే ఈ కారులో ఇద్దురు ఎంచక్కా ప్రయాణించవచ్చు. ఈ కారు గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

4 / 6
శక్తివంతమైన బ్యాటరీని అందించిన ఈ కారును అరగంట సేపు చార్జ్‌ చేసుకుంటే, ఏకధాటిగా 180 కిలోమీటర్లు ప్రయాణింవచ్చు.

5 / 6
ఇక ఈ కారును పార్క్‌ చేసేటప్పుడు దీని ఛెసిస్‌ను మడత పెట్టుకోవచ్చు. దీనివల్ల వంద సెంటీమీటర్ల చోటులోనే కారును పార్క్‌ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

6 / 6
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం

ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్

టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?

జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!

హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!

కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!

కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!

ఏకధాటిగా వాంతులు అవుతున్నాయా? వంటింటి చిట్కాలతో చెక్ పెట్టండి

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్స్..