Amazon Sale: అమెజాన్‌లో ఆ స్మార్ట్‌వాచ్‌లపై బంపర్ ఆఫర్.. ఏకంగా 80 శాతం తగ్గింపు

|

May 29, 2024 | 5:00 PM

ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను యువత అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తక్కువ ధరలోనే సూపర్ స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్‌లో ప్రత్యేక తగ్గింపులతో ఈ వాచ్‌లు అందుబాటులో ఉంటుంది. కొన్ని అగ్రశ్రేణి స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌లు అమెజాన్ సేల్ 2024లో 80 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌లో స్మార్ట్‌వాచ్‌లపై అందిస్తున్న ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5
నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 3 బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్ 1.96 అంగుళాల పెద్ద ఎమోఎల్ఈడీ స్క్రీన్ పరిమాణంతో రూపొందించారు. ప్రీమియం మెటాలిక్ నిర్మాణ నాణ్యత స్టైలిష్, ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. ఆఫర్ చేసిన స్మార్ట్‌వాచ్ స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ మానిటరింగ్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, మరెన్నో అనేక ఆరోగ్య, ఫిట్‌నెస్ ఫీచర్‌లతో వస్తుంది. రెటీనా డిస్‌ప్లే ఫీచర్‌లతో  నోటిఫికేషన్‌లను తెలుసుకోవచ్చు. ఈ నాయిస్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,499గా ఉంది.

2 / 5
అమెజాన్‌లో ఫాస్ట్రాక్ స్మార్ట్‌వాచ్‌పై అదిరే తగ్గింపును అందుబాటులో ఉంది. ప్రకాశవంతమైన పిక్సెల్ రిజల్యూషన్ వల్ల స్పష్టమైన ప్రదర్శనను అనుభూతిని పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ఇతర ఫీచర్లు అధునాతన 110 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, 200 ప్లస్ వాచ్ ఫేస్‌లు, అంతర్నిర్మిత గేమ్‌లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. ఆటో స్ట్రెస్ మానిటర్, 24x7 హార్ట్ బీట్ రేటు, స్లీప్ ట్రాకర్, ఎస్‌పీఓ2 వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ వాచ్ సొంతం. ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ ఏడు రోజుల వరకు బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 2,699గా ఉంది.

3 / 5
4 జీబీ స్టోరేజ్‌తో నిల్వతో అందుబాటులో ఉండే ఫైర్ బోల్ట్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. 300 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టెయిన్‌లెస్ స్టీల్ డిజైన్, రౌండ్ డిస్‌ప్లే ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి. వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌తో రిమైండర్‌లను చూడవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 110+ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఫైర్-బోల్ట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,399.

4 / 5
క్రాస్ బీట్స్ స్మార్ట్ వాచ్‌పై 67 శాతం తగ్గింపును అందిస్తున్నారు. చాట్ జీపీటీ ఆధారంగా పని చేసే ఈ వాచ్‌లో 700 నిట్స్ బ్రైట్‌నెస్, 410X494 పిక్సెల్ డిస్‌ప్లేతో వస్తుంది. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఈ స్మార్ట్‌వాచ్ సహాయంతో అన్ని నోటిఫికేషన్‌లను స్క్రోలింగ్ చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఒక్కసారి చార్జ్ చేస్తే ఆరు రోజుల వరకు పని చేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,999గా ఉంది.

5 / 5
డైమండ్ కట్‌తో వచ్చే నాయిస్ స్మార్ట్‌వాచ్ రాయల్, క్లాసీ లుక్‌తో వస్తుంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్ ఫీచర్‌లతో లోడ్ చేసిన ఈ వాచ్ ద్వారా ఆరోగ్యాన్ని రియల్ టైమ్‌లో తనిఖీ చేయవచ్చు. వాతావరణ అప్‌డేట్‌లు, కాలిక్యులేటర్‌లు, నోటిఫికేషన్‌లు, రిమైండర్‌లను మీ దినచర్యలో సజావుగా ఏకీకృతం చేయవచ్చు. ఈ నాయిస్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 3,499గా ఉంది.