Recharge Plan: వాడుకున్నోల్లకు వాడుకున్నంత.. ఈ ప్లాన్‌తో రీచార్జ్‌ చేస్తే అన్‌లిమిటెడ్‌ డేటా మీ సొంతం.

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్‌ డేటా కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Feb 24, 2023 | 1:52 PM

ప్రస్తుతం టెలికాం సంస్థల మధ్య పోటీ నెలకొంది. దీంతో యూజర్లను అట్రాక్ట్‌ చేసే క్రమంలో రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి సంస్థలు. ముఖ్యంగా ఇంటర్‌నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో డేటాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగానే సంస్థలు డేటా ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి.

1 / 5
అయితే చాలా వరకు రీఛార్జ్‌ ప్లాన్స్‌ రోజులో పరిమిత మొత్తంలోనే డేటాను అందిస్తున్నాయి. దీంతో అన్‌లిమిటెడ్‌ డేటా కోసం యూజర్లు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ మంచి రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

2 / 5
రూ. 398 రీఛార్జ్‌ చేసుకున్న వారికి మంచి బెనిఫిట్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ డేటాను ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా రోజు మొత్తంలో ఎలాంటి పరిమితి లేకుండా డేటాను వాడుకోవచ్చు.

3 / 5
ఈ ప్లాన్‌ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్‌లిమిటెడ్‌ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందొచ్చు. రోజులో ఎక్కువ డేటా ఉపయోగించుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

4 / 5
ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లు ఈ రీఛార్జ్‌ను గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా రీఛార్జ్‌ చేసుకోవచ్చు. అంతే కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ వెబ్‌సైట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్‌ ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

5 / 5
Follow us
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..

ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..

శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!

భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..