Smart TVs: రూ.30 వేలకే 55 అంగుళాల టీవీ.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్
ఆధునిక సాంకేతికత, లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉంటాయోమోనని వెనుకడుగు వేస్తారు. అయితే ఇలాంటి వారందరికీ అమెజాన్ శుభవార్త చెప్పింది. అతి తక్కువ ధరకే ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. సూపర్ డిస్ ప్లే, మెరుగైన ప్రాసెసర్, స్పష్టమై విజువల్స్ అందించడం వీటి ప్రత్యేకతలు. కేవలం రూ.30 వేల లోపు ధరలోనే 32 అంగుళాల నుంచి 55 అంగుళాల టీవీలు లభిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
