రూ.25 వేల లోపు బెస్ట్‌ మొబైల్స్‌..! ఫ్రీడమ్‌ సేల్‌లో టాప్‌ 5 ఫోన్లు ఇవే..

Updated on: Aug 02, 2025 | 2:52 PM

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో 25,000 లోపు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. iQOO Neo 10R, POCO X7 Pro, నథింగ్ ఫోన్ (3a), OnePlus Nord CE 5, Realme 11 Pro+ వంటి టాప్ బ్రాండ్ ఫోన్లు అద్భుతమైన ఫీచర్లు, డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి.

1 / 6
ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్రీడమ్‌ సేల్‌ను ప్రారంభించాయి. కొత్త ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ సేల్‌లో బంపరాఫర్లు  ఇస్తున్నాయి. రూ.25 వేల లోపు ఫోన్‌ కొనాలని చూస్తుంటే.. ఈ సేల్స్‌లో దొరికే బెస్ట్‌ ఫోన్లు ఏంటో ఒకసారి చూద్దాం..

2 / 6
iQOO Neo 10R.. రూ.25 వేల లోపు టాప్‌ 5 ఫోన్లలో iQOO నియో 10R ఒకటి. స్నాప్‌డ్రాగన్ 8s Gen 3, UFS 4.0 స్టోరేజ్, LPDDR5X RAM తో వస్తోంది. ముఖ్యంగా ఫోన్లు గేమ్స్‌ ఆడటాన్ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు. 144Hz AMOLED ప్యానెల్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6400mAh బ్యాటరీతో వస్తోంది. ఇది FunTouch OS ప్రాసెసర్‌తో నడుస్తుంది.

3 / 6
Nothing Phone 3a.. నథింగ్ ఫోన్ 3a బడ్జెట్‌ ఫోన్లలో మరో సూపర్‌ మొబైల్‌గా చెప్పొచ్చు.బ్లోట్-ఫ్రీ Android 15 అనుభవాన్ని, 3 సంవత్సరాల పాటు హామీ ఇవ్వబడిన OS అప్డేట్లు, 6 సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లను పొందుతారు. రూ.25 వేల ధరలోపు ఈ ఫీచర్లు లభించడం అరుదు. ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 50MP 2x టెలిఫోటోతో సహా  ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తోంది.

4 / 6
OnePlus Nord CE5.. Nord CE5 7100mAh బ్యాటరీతో వస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే రెండు రోజులు వాడుకోవచ్చు. 80W SuperVOOC ఛార్జింగ్‌తో తక్కువ టైమ్‌లోనే ఫోన్‌ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ఆక్సిజన్ OSతో వస్తుంది. డైమెన్సిటీ 8350 అపెక్స్ చిప్ కలిగి ఉంది. ట్రేడ్-ఆఫ్స్? స్టీరియో స్పీకర్ సెటప్ లేదు, NFC లేదు. కానీ బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన బలం.

5 / 6
Poco X7 Pro

Poco X7 Pro

6 / 6
Realme P3 Ultra.. ఇది కాస్తంత హిట్. రియల్‌మీ P3 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్ 1.5K AMOLED డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 7i, IP69 సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. డైమెన్సిటీ 8350 అల్ట్రా కారణంగా పనితీరు బలంగా ఉంది. 80W ఛార్జింగ్‌తో కూడిన 6000mAh బ్యాటరీ దాని ఆకర్షణను మరింత పెంచుతుంది. కెమెరా ట్యూనింగ్ ప్రత్యేకంగా ఉండదు. Realme UI అంత క్లీన్‌ ఉండదు.