5 / 5
అప్పో ఏ 78 5జీ ఫోన్ ఈ సేల్‌లో రూ. 18,999 కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ కార్డు హోల్డర్లు గరిష్టంగా ఈ ఫోన్‌పై రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 17,650 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పని చేసే డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో వచ్చే ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేస్తుంద.ఇ అలాగే 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతునిస్తుంది.