Best Smart TVs: పెద్ద టీవీలపై భారీ ఆఫర్లు.. మళ్లీ మళ్లీ రావు.. త్వరపడండి..

మంచి పెద్ద టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్లో బిగ్గెస్ట్ సేల్ నడుస్తోంది. అది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024. దీనిలో 55 అంగుళాల 4కే స్మార్ట్ టీవీలపై అదిరే ఆఫర్లను అందిస్తోంది. వాటి ధర కూడా రూ. 50,000లోపే ఉంటుంది. పైగా 66శాతం డిస్కౌంట్, ఎస్బీఐతో పాటు కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10శాతం డిస్కౌంట్లు లభిస్తున్నాయి.

Madhu

|

Updated on: Oct 16, 2024 | 4:22 PM

శామ్సంగ్ డీ సిరీస్ క్రిస్టల్ 4కే వివిడ్ ప్రో అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఈ 55 అంగుళాల టీవీ అధిక నాణ్యత కలిగిన పిక్చర్ ను అందిస్తుంది. ఇది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ టీవీల్లో ఒకటి. దీనిలో మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. హెచ్డీఎంఐ, యూఎస్బీ, వైఫై, బ్లూటూత్ వంటివి ఉంటాయి. 20వాట్ల డాల్బీ ఆడియో కలిగిన స్పీకర్స్ ఉంటాయి. ఈ టీవీపై అమెజాన్ సేల్లో 36శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 43,990గా ఉంది.

1 / 5
ప్యానసోనిక్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. ఇది ప్రీమియం బ్రాండ్ టీవీ. 4కే హెచ్డీఆర్, డిమ్మింగ్, గ్రెయిన్ నాయిస్ రిడక్షన్, 4కే అప్ స్కేలింగ్, 4కే స్టూడియో కలర్ ఇంజిన్ వంటి వాటితో పిక్చర్ క్వాలిటీని అద్భుతంగా అందిస్తుంది. దీనిలో 20వాట్ల సామర్థ్యంతో సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఆడియో బూస్టర్ ప్లస్ డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. దీనిలో మూడు హెచ్డీఎంఐ పోర్టులు, డ్యూయల్ యూఎస్బీ పోర్టులు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. అమెజాన్ సేల్లో దీనిపై 35శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర రూ. 40,990గా ఉంది.

2 / 5
టీసీఎల్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ.. ఈ మొత్తం జాబితాలో ఇది చాలా ఇంటరెస్టింగ్ టీవీ. దీనిలో 55 అంగుళాల 4కే రిజల్యూషన్ తో 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ ప్లే ఉంటుంది. దీనిలో ఒకే సమయంలో అనేక రకాల డివైజ్ లను కనెక్ట్ చేసుకునే వెసులబాటు ఉంటుంది. గేమింగ్ కన్సోల్, హోమ్ థియేటర్, వంటి వాటిని ఒకే సారి కనెక్ట్ చేసి వినియోగించుకోవడానికి అవసరమైన హెచ్డీఎంఐ పోర్టులు ఉంటాయి. దీనిపై అమెజాన్లో 66శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ టీవీ ధర రూ. 40,990గా ఉంది.

3 / 5
వీయూ వైబ్ సిరీస్ క్యూఎల్ఈడీ 4కే టీవీ.. దీనిలో ఇంటిగ్రేటెడ్ సౌండ్ బార్ ఉంటుంది. అది 88వాట్ల సామర్థ్యంతో వస్తుంది. డాల్బీ ఆడియో సరౌండ్ సౌండ్ ను అందిస్తుంది. 4కే క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో ఐపీఎస్ ప్యానల్ సహాయంతో శక్తివంతమైన విజువల్స్ ను అందిస్తోంది. దీనిపై అమెజాన్ లో 37శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ ధర రూ. 37,901గా ఉంది.

4 / 5
ఎల్‌జీ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీ.. ఈ టీవీలో 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ ప్లేను అందిస్తుంది. మూడు హెచ్డీఎంఐ స్లాట్స్, రెండు యూఎస్బీ స్లాట్స్, బ్లూటూత్ 5.0, ఎథర్ నెట్(ల్యాన్) స్లాట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయి. దీనిలో టూ చానల్ స్పీకర్ సెట్ 20వాట్ల సామర్థ్యంతో వస్తుంది. ఏఐ సౌండ్ సిమ్యూలేటెడ్ 5.1 సరౌండ్ సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిపై అమెజాన్లో 40శాతం డిస్కౌంట్ ఉంది. దీని ధర రూ. 42,990గా ఉంది.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే