AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi 13C: రూ. 12 వేల స్మార్ట్ ఫోన్‌ రూ. 7 వేలకే.. 50ఎంపీ కెమెరాతో పాటు..

ఈకామర్స్‌ సంస్థలు భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇకప్పుడు కేవలం సేల్స్‌ ఉన్న సమయంలోనే ఆఫర్లను అందిస్తూ వచ్చిన ఈ కామర్స్‌ సంస్థలు ప్రస్తుతం ఎలాంటి సేల్స్‌ లేకపోయినా భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా అమెజాన్‌లో రెడ్‌మీ13 సీ స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Apr 14, 2024 | 8:37 PM

Share
ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ రెడ్‌మీ13 సీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌  4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ అసలు ధర రూ. 11,999కాగా డిస్కౌంట్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 7,699కే సొంతం చేసుకోవచ్చు.

1 / 5
అదే విధంగా ఈ స్మార్ట్ ఫోన్‌ను పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 7వేలలోపే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 7,100 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

2 / 5
ఇక రెడ్‌మీ 13సీ స్మార్ట్ ఫోన్‌ల ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌ 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది.

3 / 5
ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ను అందించారు. 3.5 ఎమ్‌ఎమ్‌ ఆడియో జాక్‌ను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఈ ఫోన్‌ బరువు 196 గ్రాములుగా ఉంది.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు.ఈ ఫోన్‌తో పాటు పవర్‌ అడాప్టర్‌, సిమ్‌ ట్రే ఎజెక్టర్‌, యూఎస్‌బీ కేబుల్‌ను అందిస్తారు.

5 / 5
Follow Us
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?

ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...

విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే

సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..

బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా

భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..

ఈ జిల్లాలో వారం రోజుల పాటు బంగారం షాప్‌లు క్లోజ్.. ఎందుకంటే?