AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu Assembly Elections 2021 : ఖుష్బూ పోటీ చేస్తోన్న థౌజండ్‌ లైట్స్ లో అమిత్ షా రోడ్ షో

Amit Shah roadshow for Khushbu Sundar : త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం జోరుగా ప్రచారం..

Venkata Narayana
| Edited By: Team Veegam|

Updated on: Apr 03, 2021 | 5:13 PM

Share
డీఎంకే- కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగిన అమిత్ షా, తమిళనాడు అభివృద్ధి చెందాలంటే వార‌స‌త్వ రాజకీయాల‌ను ప్రోత్సహించే అవినీతిమ‌య డీఎంకే-కాంగ్రెస్ కూట‌మిని మ‌రోసారి ఓడించాల‌ని ఓటర్లకు అమిత్ షా పిలుపు

1 / 5
ప్రధాని మోడీ నాయ‌క‌త్వంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌తో త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత క‌ల‌లు నెర‌వేరుతాయ‌న్న అమిత్ షా

2 / 5
సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం చాలా చ‌క్కగా ప‌నిచేస్తున్నార‌ని అమిత్ షా కితాబు.  తమిళనాడు రాష్ట్రంలో డ‌బుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలని హితవు

3 / 5
ఈ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థుల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళసోదరులకు అభ్యర్థన

4 / 5
ఆదివారంతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడనుండటంతో రంగంలోకి అన్ని పార్టీల అగ్రనేతలు

5 / 5