
మన వంటింట్లో లభించే ఔషధాల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దాల్చిన చెక్కను రోగాలను తగ్గించడానికి ఆయుర్వేదంలోనే కాకుండా మెడిసిన్స్ తయారీలో ఉపయోగిస్తారు. వంటల రుచిని పెంచడానికే కాకుండా సమస్యలని తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది.

పీరియడ్స్ నొప్పులను తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతో చక్కగా పని చేస్తుంది. కొంత మంది ఆడవారికి రుతు క్రమంలో నొప్పి విపరీతంగా వచ్చేస్తుంది. అస్సలు తట్టుకోలేరు. దీంతో ట్యాబ్లెట్స్ వంటివి వేసుకుంటారు. కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యలతో పోరాడుతున్నట్లయితే, అల్లం మీకు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు. అల్లం మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గోరు వెచ్చని నీటిలో కూడా దాల్చిన చెక్క పొడి కలిపి మూడు పూటలా కలిపి తాగినా కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి తీసుకున్నా పెయిన్ అనేది కంట్రోల్ అవుతుంది.

చలికాలంలో పలు రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో కషాయం, సూప్, టీ చేసుకొని తీసుకోవటం మంచిదని చెబుతున్నారు. అల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అల్లం నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి, ఇది నొప్పి నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది.