Women Health: మహిళలూ ఇది మీకే.. శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బీఅలర్ట్..

|

Jul 11, 2024 | 3:37 PM

ఐరన్ లోపం (రక్తహీనత) అనేది మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్.. ఇది శరీరానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేదా హీమోగ్లోబిన్‌ను కలిగి ఉండకపోతే, ఇది వివిధ భౌతిక కారకాలకు కారణమవుతుంది. రక్తహీనత అనేది.. శరీరంలో అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.

1 / 6
ఐరన్ లోపం (రక్తహీనత) అనేది మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ఒక రకమైన ప్రోటీన్.. ఇది శరీరానికి తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు లేదా హీమోగ్లోబిన్‌ను కలిగి ఉండకపోతే, ఇది వివిధ భౌతిక కారకాలకు కారణమవుతుంది. రక్తహీనత అనేది.. శరీరంలో అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రక్తహీనత అనేది శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు (RBC) లేదా హిమోగ్లోబిన్ లేకపోవడం... కావున దీనిని తీవ్రంగా పరిగణించాలి.. శరీరంలోని హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోతే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి..

2 / 6
అలసట - బలహీనత: శరీరంలోని హీమోగ్లోబిన్ స్థాయి తగ్గుతే.. శరీరం బలహీనంగా మారుతుంది.. ఇది నిరంతరం అలసట, శారీరక బలహీనత, శక్తి లేకపోవడం ద్వారా పని చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది . దీనివల్ల రోజువారీ పనులు చేయడం కష్టతరం అవుతుంది.

3 / 6
శ్వాసకోశ సమస్యలు: ఆక్సిజన్ లేకపోవడం వల్ల, శ్వాస సమస్యలు కనిపిస్తాయి. ఇది రక్తహీనత లక్షణం. తేలికపాటి కార్యకలాపాలు, మెట్లు ఎక్కడం లేదా వ్యాయామం చేసేటప్పుడు ఇలాంటి సమస్య తీవ్రతరం అవుతుంది.. మీరు దీనిని విస్మరించకూడదు.

4 / 6
శరీరంలో పసుపు రంగు : శరీరంలోని రక్తహీనత కారణంగా చర్మం, గోళ్లు, చిగుళ్లు పసుపు రంగులోకి మారుతాయి... ఇంకా, పెదవులు, గోళ్ల రంగు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటివి ఏర్పడటం.. ప్రధాన లక్షణాలు.

5 / 6
గుండె సమస్యలు: ఐరన్ లోపం వల్ల గుండె మరింత కష్టపడి పని చేస్తుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రక్తహీనత లక్షణాలు వేగవంతమైన హృదయ స్పందన, క్రమరహిత హృదయ స్పందన, ఛాతీ నొప్పి, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

6 / 6
చర్మం - జుట్టు సమస్యలు:  ఐరన్ లోపించడం వల్ల జుట్టు, చర్మానికి సరైన పోషకాహారం అందదు.. జుట్టు రాలడం, జుట్టు బలహీనపడటం, చర్మం పొడిబారడం, పెళుసుగా మారడం మొదలవుతుంది. కాబట్టి మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.